Skip to main content

కళ్ళు

చంద్రునికయీ ఎదురుచూసే  ఆ  కలువలకే తెలుసునేమూ
నీ కన్నులు  కలలు కనే  ఆ  రాకుమారిడి  నగుమోము
ప్రతి నిమిషం అలలతో ఎగసే  సంద్రానికే తెల్సునేమూ
నీ కళ్ళలో దాగి ఉన్న ఆ  ఆలోచనల యొక్క దఘ్నత
చెప్పక  చెప్పక  చెప్తున్నవి  ఎన్నెనో  కథలు నీ  కన్నులు
అవి  అనువదించ  కోరితే  కరువయినవి  తెలుగు  భాషలోని  పదములు

నీలో కలిగే ప్రతి అలజడికి సాక్షం ఆ కన్నులు
నీలో మెదిలే ఆలోచనల ప్రతి బింబం ఆ నయనములు
ఎందరినో దరి తప్పించగల ఆ సమ్మోహనా నేత్రములు
అవి చూసిన ప్రతిసారి మ్రోగును గుండెల్లో సరిగమలు 
 
 
 
 
For all those who can't read Telugu, here it in written in English font :)

Chandrunikai eduruchoose kaluvalake telusunemo
nee kannulu kalagane aa raakumaridi nagumomu
prathi nimisham alalatho egasi pade sandranike telusunemo
nee kallalo daagi unna aa alochanala dhagnatha (means depth)
cheppaka cheppaka chepthunnavi enneno kathalu nee kannulu
avi anuvadincha korithe karuvynavi telugu bhashaloni padamulu
 
neelo kalige prathi alajadiki saaksham aa kannulu
neelo medile alochanala prathibimbam aa nayanamulu
endarinoo daaritappinchagala aa sammohanaa netrammulu
avi choosina prathi sari mrogunu gundello sarigamalu
 
 

 
 

Comments

  1. chala bagundhi.....andamga rasavu....:)

    ReplyDelete
  2. wow....ah kanulalo prapanchanne marichipoyela chesina nee kavitvaniki naa jooharlu..!!!

    ReplyDelete
  3. @Yamini and sneha,

    Thanks thanks..... :) :)

    ReplyDelete
  4. This was my all tym favourite......:)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

మా అన్నయ్య పెళ్ళి కబుర్లు....

మదిలో పులకింతలు మ్రోగించే మేళ తాళాల నడుమ  అంబరమే వంగి చూస్తూ చేసిన కేరింతల మధ్యన  ముక్కోటి దేవుళ్ళ ఆశిరవాదలే చిరుజల్లులై కురిసిన వేల  శ్రవనానందకరమైన వేద మంత్రాలూ నలుదిక్కుల మ్రోగిన వేల  ఇక కానివ్వండీ అని గడియారం ముహూర్తాన్ని సమీపించగా  ఇక తానూ కూడా నిలవలేనని  అడ్డుగా ఉన్న తెర  నేలకూలగా తలవంచిన వధూ వరులు ఓరకంట ఒకరినొకరు చిలిపిగా చూసుకోగా తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఒక ఇంటి వాడు అయ్యాడు మా అన్నయ్య పెళ్లి పనులో అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉండే పెళ్లి పెద్దలు ఎన్నాళ్ళకో కలిసిన చుట్టాలతో ముచ్చట్లలో మునిపోయిన బంధువులు అమ్మా నాన్నల చేతులు విడిపించుకొని మండపమంతా తిరిగేసే చిన్నారులు  వీటనిటిమధ్య ఎప్పుడెప్పుడా అని ఊరించే పెళ్లి భోజనాల ఘుమఘుమలు అప్పుడే కలిసిన కొత్త కొత్త గ్యాంగులు అంతలోనే మొదలైన మా అల్లర్లు శృతి చెప్పిన చీమ ఏనుగు జోకులు, శ్రీ గాడి సమయానుకూల చమక్తులు కీర్తనకు చెప్పిన ఇంజనీరింగ్ విశేషాలు, అను చెప్పిన చిన్ననాటి కహానీలు దీనికి దానికి అని లేకుండా ప్రతి చిన్నదానికి ఫక్కుమని మా నవ్వులు అన్నిటా తన పెద్దరికాన్ని కాపాడుకోడాన...

నగరం పులికించిన వేళ

భగ భగ మండుతున్న సూర్యుని తాపంతో ఈ మహానగరం మునిగి  ఉండగా  వేసవి  కాలపు  వేడి  గాలులు మెలమెల్లగా వాటి  రాకను తెలుపుతుండగా  జలజలా పారే సేలయేళే వడగాలుల తాకిడికి కదలలేక సేద తీర్చుకుండగా నా ప్రియ భాగ్యనగర రైలుస్టేషన్ లోపలికి వచ్చి ఆగింది నా రైలు సుధీర్గంగా   ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని వడివడిగా బయటకి సాగెను నా అడుగులు  చుట్టుపక్కల మళ్ళి మళ్ళి చూస్తూ ఏదైనా మార్పుకోసం వెతికేను నా కన్నులు  బిజినెస్ పని మొదల్కొని పిచాపటి మాటల వరకు అన్ని సాగే ఆ ఇరానీ కేఫెలు  ఎప్పుడైనా ఎక్కడైనా కడుపుబ్బా తినేందుకు రోడు పక్కనే ఉన్నా ఛాట్ బండ్లు  నగర చరిత్రకీ అభివృధికీ అద్దంపట్టే ఆ కళాఖండాలు ఇంకా నవనూతన కట్టడాలు తమపర భేదాలు లేకుండా అన్ని పండగలలో ఘనంగా...

Happy New Year

As another year passed by again I was left with lot to gain It was an year of pricking thorns but had something to still keep me on It was an year of confidence hype before that stripped me off all I had All that I see was full of colours and bright but nothing led me to that source of light A break was what I was waiting for and it is what this year was meant for Many a years have passed through but none made me feel this true It was an year of unbearable pain leading to despair of win or gain But at the verge end of this mire flat flip of 180 lit a pinch of fire A change of state in matter of fraction leading me into a state of reincarnation Now those loud screams catch my ear which wish everyone a Happy New Year