మదిలో పులకింతలు మ్రోగించే మేళ తాళాల నడుమ
అంబరమే వంగి చూస్తూ చేసిన కేరింతల మధ్యన
ముక్కోటి దేవుళ్ళ ఆశిరవాదలే చిరుజల్లులై కురిసిన వేల
శ్రవనానందకరమైన వేద మంత్రాలూ నలుదిక్కుల మ్రోగిన వేల
ఇక కానివ్వండీ అని గడియారం ముహూర్తాన్ని సమీపించగా
ఇక తానూ కూడా నిలవలేనని అడ్డుగా ఉన్న తెర నేలకూలగా
తలవంచిన వధూ వరులు ఓరకంట ఒకరినొకరు చిలిపిగా చూసుకోగా
తలపై జీలకర్ర బెల్లం పెట్టి ఒక ఇంటి వాడు అయ్యాడు మా అన్నయ్య
పెళ్లి పనులో అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉండే పెళ్లి పెద్దలు
ఎన్నాళ్ళకో కలిసిన చుట్టాలతో ముచ్చట్లలో మునిపోయిన బంధువులు
అమ్మా నాన్నల చేతులు విడిపించుకొని మండపమంతా తిరిగేసే చిన్నారులు
వీటనిటిమధ్య ఎప్పుడెప్పుడా అని ఊరించే పెళ్లి భోజనాల ఘుమఘుమలు
అప్పుడే కలిసిన కొత్త కొత్త గ్యాంగులు అంతలోనే మొదలైన మా అల్లర్లు
శృతి చెప్పిన చీమ ఏనుగు జోకులు, శ్రీ గాడి సమయానుకూల చమక్తులు
కీర్తనకు చెప్పిన ఇంజనీరింగ్ విశేషాలు, అను చెప్పిన చిన్ననాటి కహానీలు
దీనికి దానికి అని లేకుండా ప్రతి చిన్నదానికి ఫక్కుమని మా నవ్వులు
అన్నిటా తన పెద్దరికాన్ని కాపాడుకోడానికి ప్రెసిడెంటు గారి కష్టాలు
అంత నవ్వును ఆపుకుంటూ దిగిన ఆ వింత వింత గ్రూపు ఫోటోలు
ఇంతటి మమ్మల్ని కూడా నిశబ్దం చేసిన తిరుపతి కొండ లోయలు
రైలులో కాపలా కాస్తూ రాత్రంతా చెప్పుకున్న ఎన్నెనో కబుర్లు
అంతా కలగలిపి ఈ పెళ్లి మిగిల్చేను ఎనో మధురానుభూతులు
ఇలాంటి రోజు మళ్లీ ఎప్పుడు వచ్చునో అని నా ఎదురుచూపులు
Tharachu dhorikina theenekaina (honey) theepi tharugu
ReplyDeleteMadhurasmruthulu mari mari dhorakaraadhu
wish your brother a happy married life..
abbabbabbaa na bhooto na bhavishyat ;)
ReplyDeleteloved the last 2 paragraphs! reminded me of the whole trip!
ReplyDeleteman, neelo ee kothha konam naku ippude telsindi!! super suupper!!
@Sukra: Thanks :) Thats how life is... memories dont return :)
ReplyDelete@deepthy and sreerag: Thanks thanks :)
Awesome, Gay!(If you don't mind us still calling you that :P) You just dragged the reader into your memory. Wonderful. I'm yet to read your older posts. If I may correct, a couple of typos in the third verse. "ఇక తానూ కూడా నిలవలేనని అడ్డుగా ఉన్న తెర నేలకూలగా.."- :)
ReplyDeleteI dont have any issues till this calling is limited and doesnt find place on social networking ;)
ReplyDeleteThanks for your inputs and I would love to hear the corrections.. kinda expecting some typos/spell errors.... but self editing never showcases them :)
wooo emanna telugu vachaa niku., chaala bagundi ., nyc to a writer too in u :) keep rocking nigga!!
ReplyDeleteThe 2017 PGA Championship is the 99th PGA Championship 2017 that takes place from August 10–13 at Quail Hollow Club in Charlotte, North Carolina.
ReplyDeleteA regular stop on the PGA Tour, this will be the first major at Quail Hollow.
PGA Championship
PGA Championship 2017
US PGA Championship
US PGA Championship 2017
2017 PGA Championship
The PGA Championship
The PGA Championship 2017
PGA Championship Live
PGA Championship 2017 Live
US PGA Championship Live
US PGA Championship 2017 Live
2017 PGA Championship Live
The PGA Championship Live
The PGA Championship 2017 Live
PGA Championship Live Stream
PGA Championship 2017 Live Stream
US PGA Championship Live Stream
US PGA Championship 2017 Live Stream
2017 PGA Championship Live Stream
The PGA Championship Live Stream
The PGA Championship 2017 Live Stream