పురి విప్పి ఆడే నేమలివే నీవైతే నిను తాకాలని ఆరాటపడే చిరుజల్లునవుతా ఇప్పడే విరిసిన పారిజాత పుష్పానివే నీవైతే నీపై వాలే ఆ తేనెటీగ నేనవుతా స్వేచగా తిరిగే పక్షివే నీవైతే నీతో కలిసి ప్రయాణం చేసే గాలినే నేనవుతా గల గల పారే సెలఎరువే నీవైతే నీతోనే జీవనం గడిపే ఒక చేపనవుతా నాతొ జీవితం గడిపే అర్దాన్గివే నీవైతే నా సర్వస్వం అర్పించి నీకు దాసోహమవుతా In English :) Puri vippi aade nemalivee neevythe ninu taakalani aarata pade chirujhallunavuthaa ippude virisina paarijaata pushpanive neevythe neepai vaale aa theeneteganavuthaa swechaga egiree pakshive neevythe neeto kalisi prayanam chese gaalinavutaa gala gala paare selayeruve neevythe neetone jeevanam gadipe oka chepanavuthaa naato jeevitham gadipe ardhangive neevythe naa sarvasvam arpinchi neeku daasohamavutaa