చంద్రునికయీ ఎదురుచూసే ఆ కలు వలకే తెలుసునేమూ నీ కన్నులు కలలు కనే ఆ రాకుమారిడి నగుమోము ప్రతి నిమిషం అలలతో ఎగసే సంద్రానికే తెల్సునేమూ నీ కళ్ళలో దాగి ఉన్న ఆ ఆలోచనల యొక్క దఘ్నత చెప్పక చెప్పక చెప్తున్నవి ఎన్నెనో కథలు నీ కన్నులు అవి అనువదించ కోరితే కరువయి నవి తెలుగు భాషలోని పదములు నీలో కలిగే ప్రతి అలజడికి సాక్షం ఆ కన్నులు నీలో మెదిలే ఆలోచనల ప్రతి బింబం ఆ నయనములు ఎందరినో దరి తప్పించగల ఆ సమ్మోహనా నేత్రములు అవి చూసిన ప్రతిసారి మ్రోగును గుండెల్లో సరిగమలు For all those who can't read Telugu, here it in written in English font :) Chandrunikai eduruchoose kaluvalake telusunemo nee kannulu kalagane aa raakumaridi nagumomu prathi nimisham alalatho egasi pade sandranike telusunemo nee kallalo daagi unna aa alochanala dhagnatha (means depth) cheppaka chepp...